ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​TGSRTC | నడుస్తున్న ఆర్టీసీ బస్సులో పొగలు

    TGSRTC | నడుస్తున్న ఆర్టీసీ బస్సులో పొగలు

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: TGSRTC | ఆర్టీసీలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్​ బస్సుల్లో కొన్ని అప్పుడప్పుడు మొరాయిస్తున్నాయి. పలుమార్లు మార్గమధ్యలో నిలిచిపోతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. తాజాగా ఎలక్ట్రికల్​ బస్సులో పొగలు రాగా.. పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన డిచ్​పల్లి మండలం ధర్మారం(బి)లో చోటుచేసుకుంది.

    వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్​ నుంచి నిజామాబాద్​ వైపు వస్తున్న ఎలక్ట్రికల్​ బస్సు ధర్మారం గ్రామానికి రాగానే ఒక్కసారిగా పొగలు వచ్చాయి. బ్యాటరీ నుంచి కాలిపోయిన వాసన వస్తుండడంతో గమనించిన డ్రైవర్​ వెంటనే బస్సును నిలిపివేశాడు. బ్యాటరీని వెంటనే చల్లార్చడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

    More like this

    Madras High Court | భర్త కంటే భార్యకు ఎక్కువ ఆదాయం ఉంటే భరణం అవసరం లేదు.. హైకోర్టు సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Madras High Court | భార్యభర్తల మధ్య విడాకుల కేసుల నేపథ్యంలో భరణం చెల్లింపు...

    H-160 Helicopter | భద్రత, వేగం లక్ష్యంగా చంద్రబాబు నాయుడుకు అత్యాధునిక హెచ్-160 హెలికాప్టర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: H-160 Helicopter | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత మరియు పర్యటనల...

    Aisa Cup | మ‌రో నాలుగు రోజుల‌లో ఆసియా కప్ 2025.. ట్రోఫీ గెలిచిన జ‌ట్టుకి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aisa Cup | ఆసియా కప్ 2025కి (Asia Cup 2025) రంగం సిద్ధమైంది....