ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Disha Committee | రాష్ట్ర, జిల్లాస్థాయి దిశ కమిటీల్లో పలువురికి చోటు

    Disha Committee | రాష్ట్ర, జిల్లాస్థాయి దిశ కమిటీల్లో పలువురికి చోటు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Disha Committee | రాష్ట్రస్థాయి దిశ కమిటీలో ఇందల్వాయి (Indalwai) మండలం అన్సాన్​పల్లికి (Ansanpally) చెందిన దమ్మారెడ్డి ప్రదీప్​కు చోటు దక్కింది. ఈ మేరకు బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Singh Chouhan) ఉత్తర్వులు జారీ చేశారు.

    అలాగే జిల్లాస్థాయి దిశ కమిటీలో ఎస్సీ కోటాలో లింగంపల్లి లింగం, జనరల్ కోటాలో ఆర్​అండ్​బీ రిటైర్డ్ అధికారి గజవాడ హన్మంత్ రావు, కొండ ఆశన్న, ఎస్టీ కోటాలో నేనావత్ విజయ్​ను నియమించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్​ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

    More like this

    Mla Prashanth Reddy | గుత్ప, చౌచ్​పల్లి హన్మంత్​రెడ్డి లిఫ్ట్​లను ప్రారంభించాలి

    అక్షరటుడే, ఆర్మూర్: Mla Prashanth Reddy | గుత్ప (Guthpa), చౌట్​పల్లి హన్మంత్​రెడ్డి లిఫ్ట్​లను (Choutpally Hanmanth Reddy...

    Non-veg Shops | ప‌ది రోజుల త‌ర్వాత మ‌ళ్లీ క‌ళ‌క‌ళ‌లాడుతున్న నాన్‌వెజ్ షాపులు.. పెరిగిన డిమాండ్, ధ‌ర‌లు స్థిరంగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Non-veg shops | గణేశ్ నవరాత్రుల (Ganesh Navaratri) సంద‌ర్భంగా చాలా మంది నాన్‌వెజ్‌కి దూరంగా...

    BC Declaration | బీసీ డిక్లరేషన్ సభాస్థలిని పరిశీలించిన మంత్రుల బృందం

    అక్షరటుడే, కామారెడ్డి: BC Declaration |  బీసీ డిక్టరేషన్​ అమలు సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కాంగ్రెస్​ పార్టీ సమాయత్తమైంది....