ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRation Shops | రేషన్​డీలర్లకు సిగ్నల్ రాక ఇబ్బందులు.. బస్టాండ్​లో రేషన్​ అందజేత

    Ration Shops | రేషన్​డీలర్లకు సిగ్నల్ రాక ఇబ్బందులు.. బస్టాండ్​లో రేషన్​ అందజేత

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Ration Shops | జిల్లాలో రేషన్​ బియ్యం (ration rice) పంపిణీకి సిగ్నల్​ అంతరాయం సృష్టిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా వారంరోజులు క్రితం వరకు భారీ వర్షాలు (heavy rains) కురియడంతో సిగ్నల్​ వ్యవస్థ దెబ్బతిన్నది. దీంతో గ్రామాల్లో రేషన్​ పంపిణీ వ్యవస్థకు (ration distribution system) తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దీంతో లబ్ధిదారులు గంటల తరబడి రేషన్​షాపుల ఎదుట నిలబడాల్సి వస్తోంది.

    Ration Shops | లింగంపేట మండలంలో..

    లింగంపేట మండలం (Lingampeta mandal) కోమటిపల్లి గ్రామంలో సిగ్నల్ రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో చేసేదేం లేక.. రేషన్​డీలర్​ రాజులు ఎత్తు ప్రదేశంలో ఉన్న బస్టాండ్​లో ఎత్తైన ప్రాంతంలోని ప్రయాణ ప్రాంగణంలో సిగ్నల్ వచ్చే చోట రేషన్ బియ్యం (Ration Rice) బుధవారం పంపించేశారు. గ్రామాలు సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరచాలని కోరుతున్నారు.

    More like this

    September 5 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 5 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 5,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Best Teacher Award | ఉమ్మడిజిల్లాలో ఉత్తమ గురువులు వీరే..

    అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Best Teacher Award | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది....

    Migraine | మైగ్రేన్ సమస్యలతకు చింతపండుతో చెక్.. ఎలాగంటారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Migraine | ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల తలనొప్పి, మైగ్రేషన్(Migraine) సమస్యలు...