ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​LIC | ఎల్‌ఐసీలో అప్రెంటీస్‌ అవకాశాలు.. స్టైఫండ్‌ ఎంతంటే?

    LIC | ఎల్‌ఐసీలో అప్రెంటీస్‌ అవకాశాలు.. స్టైఫండ్‌ ఎంతంటే?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : LIC | లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(LIC) అనుబంధ కంపెనీ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అప్రెంటీస్‌(LIC Apprentice) అవకాశాలు కల్పిస్తోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌(Notification) వివరాలిలా ఉన్నాయి.

    పోస్టుల సంఖ్య : 192 (తెలంగాణ(Telangana), ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌, పంజాబ్‌, సిక్కిం, పుదుచ్చేరి, వెస్ట్‌ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, హర్యానా, జమ్మూ కశ్మీర్‌, బిహార్‌, చత్తీస్‌గఢ్‌, అసోంలలో ఖాళీలున్నాయి)

    విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జూన్‌ 1, 2021 నాటికి డిగ్రీ(Degree) పూర్తి చేసినవారు అర్హులు.
    స్టైపెండ్‌: నెలకు రూ. 12 వేలు.

    దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
    దరఖాస్తు గడువు : సెప్టెంబర్‌ 22.
    ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా..
    శిక్షణ : ఈ ఏడాది నవంబర్‌ 1 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. 12 నెలల పాటు ఉంటుంది.

    పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://www.lichousing.com/careers లో సంప్రదించగలరు.

    More like this

    Nizamabad KFC | నిజామాబాద్​ కేఎఫ్​సీలో కుల్లిపోయిన చికెన్​.. సిబ్బందితో వినియోగదారుడి వాగ్వాదం!

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC : ఇటీవల ఫుడ్​ సెంటర్లు బాగా పాపులర్​ అయ్యాయి. జనాలు ఎగబడి తింటున్నారు....

    Medicover Hospital | మెడికవర్​ ఆస్పత్రిలో చిన్నారికి అరుదైన చికిత్స

    అక్షరటుడే, ఇందూరు: Medicover Hospital | నగరంలోని మెడికవర్​ ఆస్పత్రిలో మూడేళ్ల చిన్నారికి వైద్యులు అరుదైన చికిత్స నిర్వహించారు....

    Mancherial | యువతి ఆత్మహత్య.. విషయం తెలిసి బావిలో దూకిన ప్రియుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mancherial మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య...