ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Pawan birthday celebrations | ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

    Pawan birthday celebrations | ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Pawan birthday celebrations : పవర్​ స్టార్ Power Star​, ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ Deputy Chief Minister Pawan Kalyan జన్మదిన వేడుకలను మంగళవారం (సెప్టెంబరు 2) నిజామాబాద్​ నగరంలో ఘనంగా నిర్వహించారు.

    నగరంలోని గాయత్రినగర్ చౌరస్తా వద్ద కోటగల్లీ లడ్డన్న, శ్రీధర్, సుమన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు.

    Pawan birthday celebrations : మరెన్నో పదవులు అధిరోహించాలని..

    ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరెన్నో పదవులు అధిరోహించాలని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

    ఈ కార్యక్రమంలో పవన్, పద్మానగర్ దిలీప్, భాను, ఖుషి, సాయి, హర్ష, పునీత్, కిట్టు, శ్రీకర్, గౌతమ్, తరుణ్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Stock Market | మెటల్‌, ఫార్మా షేర్లలో దూకుడు.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | జీఎస్టీ(GST) సరళీకరణ కోసం రెండు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ...

    Collector Nizamabad | డిచ్​పల్లి, జక్రాన్​పల్లి మండలాల్లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే,డిచ్​పల్లి: Collector Nizamabad | డిచ్​పల్లి (Dichpally), జక్రాన్​పల్లి (Jakranapally) మండలాల్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna...

    Palaj Ganapathi | పాలజ్ గణపతిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే

    అక్షరటుడే, ఇందూరు: Palaj Ganapathi | పాలజ్ కర్ర వినాయకుడిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​...