ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Vinayaka Chavithi | పోలీస్ ​పరేడ్​ గ్రౌండ్​లో గణనాథునికి కలెక్టర్​, సీపీ పూజలు

    Vinayaka Chavithi | పోలీస్ ​పరేడ్​ గ్రౌండ్​లో గణనాథునికి కలెక్టర్​, సీపీ పూజలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vinayaka Chavithi | నగరంలోని పోలీస్​పరేడ్​ గ్రౌండ్​లో (Police Parade Ground) ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహానికి మంగళవారం కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ప్రత్యేక పూజలు చేశారు. గ్రౌండ్​లో శ్రీ ఓం గణేష్​ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

    అన్నప్రసాదంలో భాగంగా భక్తులకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో స్నేహా సొసైటీ విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, ప్రజలు హాజరయ్యారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ దినేష్, అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, డీఎంహెచ్​వో రాజశ్రీ, ఫిషరీస్ ఏడీ ఆంజనేయులు, నిజామాబాద్ టౌన్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ (Traffic police) ఏసీపీ మస్తాన్ అలీ, రిజర్వ్​ ఇన్​స్పెక్టర్లు, ఆర్ఎస్​ఐలు, ఏఆర్ హెడ్ క్వార్టర్స్​ సిబ్బంది, రేంజ్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ గణేష్ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Supreme Court | టీ-బీజేపీకి షాక్‌.. రేవంత్‌రెడ్డికి ఊర‌ట‌.. ప‌రువు న‌ష్టం పిటిషన్‌ కొట్టివేత‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | తెలంగాణ బీజేపీకి సుప్రీంకోర్టు సోమ‌వారం షాక్ ఇచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డికి...

    Vice President Election | ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు స‌ర్వం సిద్ధం ఎన్డీయే గెలుపు లాంఛ‌న‌మే.. కానీ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో...

    Urban Company IPO | ఐపీవోకు అర్బన్‌ కంపెనీ.. బుధవారంనుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urban Company IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఐపీవో(IPO)ల సందడి కొనసాగుతోంది. మొబైల్‌...