ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLingampet | దిగబడిన లారీ.. మళ్లీ నిలిచిపోయిన రాకపోకలు

    Lingampet | దిగబడిన లారీ.. మళ్లీ నిలిచిపోయిన రాకపోకలు

    Published on

    అక్షరటుడే, లింగంపేట : Lingampet | జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి.కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి మార్గంలో లింగంపల్లి(Lingampalli) కుర్దు వద్ద పాముల వాగు ఉధృతికి రోడ్డు తెగిపోయింది.

    దీంతో మూడు రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. స్పందించిన అధికారులు తాత్కాలికంగా మట్టి పోసి మరమ్మతులు చేశారు. దీంతో వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు.
    ఓవర్ లోడ్​తో వెళ్తున్న ఓ లారీ(Lorry) మంగళవారం ఉదయం ఈ మార్గంలో వెళ్లింది. దీంతో తాత్కాలిక రోడ్డుపై అది దిగబడింది. స్థానికులు ప్రయత్నించినా బయటకు రాలేదు. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఫలితంగా ప్రజలు ఐలాపూర్(Ailapur) మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...