ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | లయన్స్‌ ఆధ్వర్యంలో పోషకాహార దినోత్సవం

    Nizamabad City | లయన్స్‌ ఆధ్వర్యంలో పోషకాహార దినోత్సవం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని కంటేశ్వర్‌లోని గుర్బాబాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జాతీయ పోషకాహార దినోత్సవం (Nutrition Day)  నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు, ఎనర్జీ డ్రింక్‌ పంపిణీ చేశారు.

    కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఆర్కిటెక్ట్, లయన్స్‌ క్లబ్‌ డైరెక్టర్‌ కె వెంకటేష్‌ (Lions Club Director K Venkatesh) హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు., ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలన్నారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూరు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, పేద విద్యార్థులకు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు అబ్బాయి లింబాద్రి, పూర్వాద్యక్షుడు చింతల గంగాదాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్నస్వామి, ఉపాధ్యాయులు శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    CM Revanth Reddy | విపత్తుల నిర్వహణలో కామారెడ్డి మోడల్​గా నిలవాలి: సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | వరదలకు సంబంధించి అంచనాలను ప్రణాళికాబద్దంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన జిల్లా మత్స్యకార అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. పనుల కోసం తమ వద్దకు...

    CM Chandrababu | సుగాలి ప్రీతి కేసు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Chandrababu | సుగాలి ప్రీతి (Sugali preethi) మరణకేసు కీలక మలుపు తిరిగింది. ఈ...