ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Power Cut | రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

    Power Cut | రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Power Cut | నగరంలోని ప‌లు ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం విద్యుత్ అంత‌రాయం ఏర్ప‌డ‌నున్న‌ట్లు ట్రాన్స్​కో (Transco) టౌన్ ఏడీఈ చంద్రశేఖర్ తెలిపారు. పెద్ద బజార్ చౌరస్తా నుంచి గోల్ హనుమాన్ వరకు విద్యుత్ సరఫరాలో కోత విధించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

    గణపతి నిమజ్జనం (Ganesh Nimajjanam) సమయంలో విగ్రహాలకు విద్యుత్ తీగలు అడ్డుతగలకుండా ఎత్తు పెంచడానికి నూతన స్తంభాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. కావున మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

    More like this

    Tiruma Temple close | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. రేపు తిరుమల ఆలయం మూసివేత

    అక్షరటుడే, తిరుమల: Tiruma Temple close | భాద్రపద పౌర్ణమి Bhadrapada Pournami రోజున అంటే ఈనెల 7న...

    Muslim owns laddu | వినాయకుడి లడ్డూ సొంతం చేసుకున్న ముస్లిం.. వరుసగా రెండోసారి

    అక్షరటుడే, హైదరాబాద్: Muslim owns laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...

    Vinayaka Laddu | రికార్డు స్థాయి ధర పలికిన శ్రీ గణేశ్​ మండలి లడ్డూ.. ఏకంగా రూ. 1.65 లక్షల పైనే..

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Laddu : గణేశ్​ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర...