ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | నిర్భయంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవచ్చు: సీపీ సాయిచైతన్య

    CP Sai Chaitanya | నిర్భయంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవచ్చు: సీపీ సాయిచైతన్య

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai Chaitanya | ప్రజలు నిర్భయంగా.. మరో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవచ్చని సీపీ సాయిచైతన్య తెలిపారు.

    జిల్లా కేంద్రంలోని పోలీస్ (CP Office) కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సీపీ ప్రజలను నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత స్టేషన్ ఎస్సై, సీఐలకు ఫోన్ చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

    More like this

    CM Revanth Reddy | వరద బాధితులను ఆదుకుంటాం : సీఎం రేవంత్​ రెడ్డి

    అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | భారీవర్షాలతో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని సీఎం రేవంత్​ రెడ్డి హామీ...

    Indalwai | యూరియా, ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠినచర్యలు

    అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | యూరియా ఎరువులను పక్కదారి పట్టించే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి...

    Shashi Tharoor | అది అమెరికాకే మంచిది కాదు.. ట్రంప్‌కు శశిథరూర్ హెచ్చరిక..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shashi Tharoor | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన శిక్షాత్మక సుంకాలు భారతదేశాన్ని...