ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | సీతారాంనగర్ కాలనీ సమస్యలను పరిష్కరించాలి

    Nizamabad City | సీతారాంనగర్ కాలనీ సమస్యలను పరిష్కరించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | సీతారాంనగర్ కాలనీలోని (Sitaramnagar Colony) సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డిని (Collector Vinay Krishna Reddy) కోరారు. కలెక్టరేట్​లో సోమవారం ప్రజావాణిలో భాగంగా వారు కలెక్టర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. కాలనీలో పలువురు అనుమతి లేకుండా ఇళ్లను నిర్మిస్తున్నారన్నారు. కొందరు మొదటి అంతస్థును ప్రమాదకరంగా నిర్మిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. విద్యుత్ శాఖ అధికారులు (Electricity Department), నగరపాలక సంస్థ (Municipal Corporation Nizamabad) అధికారులు తమ కాలనీని పట్టించుకోవాలని కోరారు. రోడ్లు దీనస్థితిలో ఉన్నాయని, విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉంటున్నాయన్నారు. ఇకనైనా సమస్యలను పరిష్కరించి తమ కాలనీని అభివృద్ధి చేయాలని కోరారు.

    More like this

    IPL Tickets | జీఎస్టీలో భారీ సంస్కరణలు.. ఐపీఎల్ టికెట్లపై పన్ను పెంపు.. మ్యాచ్‌ల ఎట్ల చూడాలి!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL Tickets | కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో (GST system) సంచలనాత్మక మార్పులు...

    Teacher Suspension | పూటుగా తాగొచ్చి క్లాస్​ రూంలో పడుకున్న టీచర్​.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Teacher Suspension | కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల (Teachers) తీరుతో అందరికీ చెడ్డ పేరు...

    CM Revanth Reddy | శాశ్వత ప్రాతిపదికను వంతెన నిర్మాణాలు చేపట్టాలి: సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: CM Revanth Reddy | వరదల కారణంగా జిల్లాలో దెబ్బతిన్న వంతెనలపై శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు...