ePaper
More
    Homeబిజినెస్​Gold Price on sep 1 | బంగారం ధ‌ర‌కు రెక్క‌లు.. ఈ రోజు ఎంతంటే..!

    Gold Price on sep 1 | బంగారం ధ‌ర‌కు రెక్క‌లు.. ఈ రోజు ఎంతంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on sep 1 : ఈ మ‌ధ్య బంగారం ధ‌ర‌లు Gold Prices ప‌రుగులు పెడుతున్నాయి. త‌గ్గిన‌ట్టే త‌గ్గి అంత‌లోనే ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి.

    ఈ ధ‌ర‌ల‌కి సామాన్యుడు బంగారం వైపు చూడాలంటేనే వెనుకంజ వేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు బంగారం కొన‌డానికి చాలా మంది ఆసక్తి చూపే వారు.

    కానీ ఇప్పుడు బంగారం అంటేనే భయపడే ప‌రిస్థితి వ‌చ్చింది. రోజురోజుకు తులం బంగారంపై వందల రూపాయలు పెరుగుతూ పోతోంది.

    సెప్టెంబరు 1వ తేదీన ఢిల్లీలో తులం ధర లక్షా 5 వేల రూపాయలు దాటి అంద‌రి గుండెల్లో భ‌యం పుట్టిస్తోంది.

    దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,940 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 96,190 గా ట్రేడ్ అయింది.

    Gold Price on sep 1 : భ‌గ్గుమంటున్న బంగారం..

    ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1,05,090గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 96,340గా ట్రేడ్ అయింది.

    ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,940కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 96,190గా న‌మోదైంది.

    వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే వంద రూపాయల మేర తగ్గ‌డంతో కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

    దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) (gold market updates)….

    • హైదరాబాద్‌లో రూ. 1,04,940 – రూ.96,190
    • విజయవాడలో రూ.1,04,940 – రూ. 96,190గా ట్రేడ్ అయింది.
    • ఢిల్లీలో రూ.1,05,090 – రూ.96,340
    • ముంబయిలో రూ.1,04,940 – రూ.96,190
    • వడోదరలో రూ.1,04,990 – రూ.96,240
    • కోల్‌కతాలో Kolkata రూ.1,04,940 – రూ. 96,190
    • చెన్నైలో రూ.1,04,940 – రూ.96,190
    • బెంగళూరులో రూ.1,04,940 – రూ.96,190
    • కేరళలో రూ.1,04,940 – రూ.96,190
    • పుణెలో రూ. 1,04,940 –  రూ.96,190గా ట్రేడ్ అయింది.

    ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) చూస్తే..

    • హైదరాబాద్‌లో రూ.1,34,900
    • విజయవాడలో రూ.1,34,900
    • ఢిల్లీలో రూ.1,24,900
    • చెన్నైలో రూ.1,34,900
    • కోల్‌కతాలో రూ.1,24,900
    • కేరళలో రూ.1,34,900
    • ముంబైలో రూ.1,24,900
    • బెంగళూరు, ముంబైలో రూ.1,24,900
    • వడోదర, ముంబయిలో రూ.1,24,900
    • అహ్మదాబాద్‌, ముంబయిలో రూ.1,24,900గా ట్రేడ్ అయింది.

    More like this

    Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : యూఎస్‌(US), యూరోప్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం...

    September 4 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 4 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 4,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Arikela Narsareddy | అరికెల నర్సారెడ్డికి ఘనంగా సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Arikela Narsareddy : నిజామాబాద్ పట్టణ మొటాడి రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు బుధవారం...