ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Sriram Sagar | శ్రీరామ్​సాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి

    Sriram Sagar | శ్రీరామ్​సాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sriram Sagar | కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇందులో భాగంగా శ్రీరామ్​సాగర్ (SRSP) ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది.​ వరద గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. దీంతో దిగువకు గోదావరి (Godavari) పరవళ్లు తొక్కుతోంది.

    గోదావరి జల సవ్వడులు చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఆదివారం కావడంతో ప్రాజెక్ట్​ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. స్థానిక వ్యాపారులు, హోటల్ యజమానులు పర్యాటకుల రాకతో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అధికారులు పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా గేట్ల దగ్గరకి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, సిబ్బందిని మోహరించారు.

    More like this

    Supreme Court | ఠాణాల్లో ప‌ని చేయ‌ని సీసీ కెమెరాలు.. సుమోటోగా స్వీక‌రించిన సుప్రీంకోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | దేశంలోని అనేక పోలీసుస్టేష‌న్ల‌లో సీసీ కెమెరాలు ప‌ని చేయ‌క పోవ‌డంపై...

    Banswada | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు...

    MLC Kavitha | ఆడ‌త‌న‌మే శాప‌మా? రాజ‌కీయ వార‌స‌త్వంలోనూ కొడుకుల‌కే పెద్ద‌పీట‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MLC Kavitha | తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ క‌విత ఎపిసోడ్ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పార్టీ...