ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Madan Mohan Rao | ఎల్లారెడ్డి బస్టాండ్​ను త్వరలోనే ప్రారంభిస్తాం

    Mla Madan Mohan Rao | ఎల్లారెడ్డి బస్టాండ్​ను త్వరలోనే ప్రారంభిస్తాం

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan Rao | పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్​లో (RTC Bus stand) పనులన్నీ పూర్తిచేసి 15 రోజుల్లోనే ప్రారంబిస్తామని ఎమ్మెల్యే మదన్​మోహన్​ రావు (Mla Madan Mohan Rao) పేర్కొన్నారు. గురువారం బస్టాండ్​లో (Bus stand) జరుగుతున్న పనులను, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించారు.

    ఆస్పత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. బస్టాండ్​, ఆస్పత్రి నిర్మాణం కోసం ఆర్థిక మంత్రితో (Finance Minister Bhatti) మాట్లాడి రూ.4 కోట్లు విడుదల చేయించామని పేర్కొన్నారు. ఆయనతో కాంగ్రెస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...