ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | బోర్గాం(పి) పాఠశాలలో టీచర్​కు ఘనంగా​ వీడ్కోలు

    Nizamabad | బోర్గాం(పి) పాఠశాలలో టీచర్​కు ఘనంగా​ వీడ్కోలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : Nizamabad | నిజామాబాద్​ నగరంలోని బోర్గాం(పి) జెడ్పీ హైస్కూల్‌ సోషల్‌ టీచర్‌ జ్యోతి ఉద్యోగ విరమణ పొందారు. ఈ మేరకు శనివారం పాఠశాలలో తోటి ఉపాధ్యాయులు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.

    ఆమెను శాలువా, పూలమాలతో సత్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. జ్యోతి ఏడేళ్లుగా పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించి, ఎనలేని సేవలు చేశారన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆమె పాఠశాలకు రూ.20వేల విలువైన ఆంప్లిఫయర్‌ను బహూకరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

    Latest articles

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం...

    September 1 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 1 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 1,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    BRS MLAs boycott assembly | భారాస ఎమ్మెల్యేల అసెంబ్లీ బైకాట్​.. ఘోష్ కమిషన్ రిపోర్టు చించివేత

    అక్షరటుడే, హైదరాబాద్: BRS MLAs boycott assembly : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ...

    Malaysia Telugu people | మలేసియాలో తెలుగు వారితో నటులు మురళీ మోహన్​, ప్రదీప్​ విందు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Telugu people : మాజీ ఎంపీ, తెలుగు నటులు Telugu actors మాగంటి మురళీ...

    More like this