ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Telangana University | తెయూ పరీక్షల షెడ్యూల్​ విడుదల

    Telangana University | తెయూ పరీక్షల షెడ్యూల్​ విడుదల

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఇటీవల వాయిదాపడ్డ పరీక్షల షెడ్యూల్​ను విడుదల చేశారు. ఈ మేరకు పరీక్షల నియంత్రణ అధికారి సంపత్​ శనివారం వివరాలు వెల్లడించారు.

    తెయూ పరిధిలో ఈనెల 28, 29, 30 తేదీల్లో జరగాల్సిన పీజీ పరీక్షలు (PG exams) వచ్చేనెల 2,3వ తేదీల్లో జరుగుతాయని తెలిపారు. బీఎడ్/ బీపీఎడ్​ పరీక్షలు, సెప్టెంబర్ 6న, 8,న, 9వ తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంఈడీ పరీక్షలు (MED exams) 2వ తేదీన ప్రారంభమవుతాయని వెల్లడించారు.

    పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) వెబ్​సైట్​ను సందర్శించాలని ఆయన సూచించారు. భారీ వర్షాల కారణంగా ఈనెల చివరలో జరగాల్సిన పరీక్షలను తెలంగాణ యూనివర్సిటీ వాయిదా వేసిన విషయం తెలిసిందే.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...