- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిGandhari | గాంధారిలో జీపీఎల్‌ టోర్నీ ప్రారంభం

Gandhari | గాంధారిలో జీపీఎల్‌ టోర్నీ ప్రారంభం

- Advertisement -

అక్షరటుడే, గాంధారి: గాంధారి క్రికెట్‌ క్లబ్‌ (Gandhari Cricket Club) ఆధ్వర్యంలో గురువారం జీపీఎల్‌(గాంధారి ప్రీమియర్‌ లీగ్‌) (Gandhari Premier League) టోర్నీని ప్రారంభించారు. ఏటా క్రికెట్‌ క్లబ్‌ (Cricket club) ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తామని, విజేత జట్టుకు బహుమతులు అందిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. యువత చెడు అలవాట్ల వైపు వెళ్లొద్దన్న ఉద్దేశంతో ఏటా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల ప్రారంభానికి ముందుకు ఇటీవల మృతిచెందిన మోచే చరణ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News