అక్షరటుడే, హైదరాబాద్: Vikram Singh Mann : తెలంగాణ విజిలెన్స్ (Telangana Vigilance) కొత్త డీజీగా విక్రమ్‌సింగ్ మాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం HYD ఆదనపు పోలీస్ కమిషనర్‌గా విక్రమ్ సింగ్ పనిచేస్తున్నారు.
ప్రస్తుతం డీజీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ నెల (ఆగస్టు) 31వ తేదీన పదవీ విరమణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో విక్రమ్‌సింగ్ మాన్‌ను ఆయన స్థానంలో నియమించారు.
Vikram Singh Mann : పదవీ విమరణ అనంతరం బాధ్యతలు..
కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ పొందాక.. (Additional Commissioner of Police) విక్రమ్‌సింగ్ మాన్ డీజీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇక విక్రమ్‌సింగ్‌మాన్ అదనపు పోలీస్ కమిషనర్ బాధ్యతలతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్‌గా కూడా కొనసాగుతున్నారు.