ePaper
More
    HomeతెలంగాణNizamabad City | కెనాల్​లో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

    Nizamabad City | కెనాల్​లో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | నగరంలోని నిజాంసాగర్​ కెనాల్​లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆరో టౌన్​ ఎస్​హెచ్​వో వెంకట్రావు (6th Town SHO Venkat Rao) తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారులోని డెయిరీ ఫామ్​ కమాన్​ వద్ద ఉన్న నిజాంసాగర్​ కెనాల్​లో శుక్రవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించారు.

    కాలువలో పడి మృతి చెందిన వ్యక్తి మగవ్యక్తిగా గుర్తించామని ఎస్​హెచ్​వో తెలిపారు. సుమారు 40 ఏళ్లు ఉంటాయని.. ఆనవాళ్లు లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరికైనా మృతుడి సమాచారం తెలిస్తే ఆరో టౌన్​ పోలీస్​స్టేషన్​(6th Town Police Station)లో సంప్రదించాలని వారు కోరారు.

    మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షం(Heavy Rain) కారణంగా కెనాల్​లో మరో ప్రాంతం నుంచి మృతదేహం కొట్టుకొచ్చిందా.. లేక ఎవరైనా ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెంది ఉంటారా.. అనే విషయాలు తెలియాల్సి ఉంది.

    Latest articles

    RAIN ALERT | వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు

    అక్షరటుడే, హైదరాబాద్: RAIN ALERT | తెలంగాణపై మరో ముప్పు పడగ విప్పబోతోంది. ఇటీవలే కామారెడ్డి, మెదక్​, సిద్దిపేట,...

    Apex Committee | వరద బాధిత రైతులను ఆదుకోవాలి : అపెక్స్ కమిటీ మెంబర్ అంజయ్య

    అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ...

    Paranjyoti Ammavaru | కన్నీరు పెట్టిన పరంజ్యోతి అమ్మవారు..! అందుకే కామారెడ్డిలో వర్షం ఆగిందట!

    అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం...

    Malaysia Independence Day | తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మలేసియా స్వాతంత్య్ర దినోత్సవ సంబరం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Independence Day | మలేసియా 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (సెప్టెంబరు 1)...

    More like this