ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSchools holiday | భారీ వర్షాలు.. మరో రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు

    Schools holiday | భారీ వర్షాలు.. మరో రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Schools holiday | కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు(Heavy Rains) తీవ్రంగా అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

    అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కుండపోత వర్షాల కారణంగా ప్రజలు కాలు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా.. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో విద్యాశాఖ (Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టర్​ ఆదేశాల మేరకు శుక్రవారం, శనివారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

    Latest articles

    August 29 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 29 Panchangam : తేదీ (DATE) – 29 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల, గుడిసెలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Floods : నిజామాబాద్​ జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం (ఆగస్టు...

    YEllaReddy in waterlogging | కొట్టుకుపోయిన దారులు.. ఎల్లారెడ్డికి బాహ్య ప్రపంచంతో తెగిన బంధాలు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: YEllaReddy in waterlogging : వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పలు కామారెడ్డి...

    Rescue team rescued | జల దిగ్బంధంలో కందకుర్తి ఆశ్రమం.. చిక్కుకుపోయిన 8 మంది భక్తులు.. రక్షించిన రెస్యూ బృందం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rescue team rescued | రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రిపగలు...

    More like this