ePaper
More
    HomeతెలంగాణMusi River Basin | వందేళ్ల అవసరానికి అనుగుణంగా మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి...

    Musi River Basin | వందేళ్ల అవసరానికి అనుగుణంగా మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి : సీఎం రేవంత్​

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Musi River Basin : గ్రేటర్​ హైదరాబాద్‌ నగరం వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ Musi River పరివాహక ప్రాంతం అభివృద్ధి చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth Reddy ఆదేశించారు. మూసీ నది అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

    Musi River Basin : సిగ్నల్ రహిత జంక్షన్ల ఏర్పాటు..

    గేట్‌ వే ఆఫ్‌ హైదరాబాద్ Gateway of Hyderabad, గాంధీ సరోవర్‌ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాల్లో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రణాళికలను అధికారులు వివరించగా.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు.

    Musi River Basin : మీరాలం చెరువు అభివృద్ధి..

    గాంధీ సరోవర్‌ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించారు. అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా మీరాలం చెరువు అభివృద్ధి, ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీలైనంత త్వరగా డీపీఆర్ సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.

    ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పరిశ్రమలు, మున్సిపల్ – పట్టణాభివృద్ధి శాఖ, హెచ్‌ఎండీఏ (HMDA), హెచ్‌ఎం‌డబ్ల్యూ‌ఎస్‌ఎస్‌బీ (HMWSSB), ఎం‌ఆర్‌డీసీఎల్ (MRDCL) ఉన్నతాధికారులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

    Latest articles

    Schools Holiday | కుండపోత వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

    అక్షరటుడే ఇందూరు: Schools Holiday | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వాతావరణ శాఖ...

    August 28 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 28 Panchangam : తేదీ (DATE) – 28 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Commonwealth Games | కామ‌న్వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు భార‌త్ రెడీ.. బిడ్ వేసేందుకు కేంద్రం అనుమ‌తి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Commonwealth Games : కామ‌న్వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ మేర‌కు 2030...

    Pm modi | ట్రంప్‌నకు షాకిచ్చిన మోడీ.. నాలుగుసార్లు ఫోన్​ చేసినా లిఫ్ట్ చేయ‌ని ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pm modi | భార‌త్‌పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్...

    More like this