ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMinister Seethakka | కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. రేపు మంత్రి సీతక్క రాక

    Minister Seethakka | కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. రేపు మంత్రి సీతక్క రాక

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Minister Seethakka | భారీ వర్షాలకు ప్రజలు ఆందోళన చెందొద్దని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government advisor Shabbir Ali) ఒక ప్రకటనలో కోరారు. గురువారం (ఆగస్టు 28) జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క (Minister Seethakka) తో కలిసి తాను కూడా కామారెడ్డికి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో వరద బీభత్సం బాధాకరమన్నారు.

    రాజంపేట మండలంలో ఒకరు మృతి చెందగా.. దోమకొండ మండలంలో వరదల్లో ఇద్దరు కొట్టుకు పోయారని, కామారెడ్డి పట్టణంలో నాలాలో ఒక వృద్ధుడు కొట్టుకుపోయారని సమాచారం అందినట్లు తెలిపారు.

    Minister Seethakka | జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు..

    ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ SDRF బృందాలు కామారెడ్డి Kamareddy కి రానున్నాయని షబ్బీర్​ అలీ తెలిపారు. ప్రభుత్వం అలర్ట్ గా ఉందని, ఇప్పటికే ఉభయ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ, సీపీలతో సీఎం రేవంత్ రెడ్డి టేలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్టు తెలిపారు.

    జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం అందిస్తుందని, దానికంటే ముందు ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యమని షబ్బీర్​ అలీ పేర్కొన్నారు. ఏ సహాయం అవసరం అయినా తనకు ఫోన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. మండల, గ్రామ నాయకులు రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.

    Latest articles

    Schools Holiday | కుండపోత వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

    అక్షరటుడే ఇందూరు: Schools Holiday | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వాతావరణ శాఖ...

    August 28 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 28 Panchangam : తేదీ (DATE) – 28 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Commonwealth Games | కామ‌న్వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు భార‌త్ రెడీ.. బిడ్ వేసేందుకు కేంద్రం అనుమ‌తి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Commonwealth Games : కామ‌న్వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ మేర‌కు 2030...

    Pm modi | ట్రంప్‌నకు షాకిచ్చిన మోడీ.. నాలుగుసార్లు ఫోన్​ చేసినా లిఫ్ట్ చేయ‌ని ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pm modi | భార‌త్‌పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్...

    More like this