ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | సీపీ ఎదుట 28 మంది బైండోవర్​

    CP Sai Chaitanya | సీపీ ఎదుట 28 మంది బైండోవర్​

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో వివిధ కేసుల్లో ఉన్న 28 మందిని బైండోవర్ (Bindover)​ చేశారు. ఈమేరకు అదనపు మేజిస్ట్రేట్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎదుట మంగళవారం బైండోవర్ నిర్వహించారు.

    CP Sai Chaitanya | పండుగలు ఉన్న నేపథ్యంలో..

    గణేష్ చవితి (Ganesh Chavithi), మిలాద్-ఉన్​-నబీ(Milad-un-Nabi), దుర్గామాత ఉత్సవం (DurgaMatha Festival) సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీజే ఆపరేటర్లు, డీజే యజమానులు, ట్రబుల్ మాంగర్స్, నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ (Armoor Division) పరిధిలో వివిధ స్టేషన్లలో ఆయా నేరాలపై కేసులు నమోదైన వారికి ఆర్నెళ్లపాటు సత్ప్రవర్తన నిమిత్తం బైండోవర్​ చేశారు.

    డీజే యజమానులకు రూ.2 లక్షలు, ట్రబుల్ మాంగర్స్​కు రూ. లక్ష, డీజే ఆపరేటర్లకు రూ.50వేలు సొంత పూచీకత్తుపై సీపీ ఎదుట బైండోవర్​ నిర్వహించారు. పూచీకత్తు సమయంలో మళ్లీ నేరాలకు పాల్పడితే జమచేసిన మొత్తం రద్దుతో పాటు శిక్షలు విధిస్తామని పోలీసులు తెలిపారు. కాగా.. గత నాలుగైదు రోజుల క్రితం కూడా 13 మందిని సీపీ ఎదుట బైండోవర్​ చేసిన విషయం తెలిసిందే.

    Latest articles

    Mahindra University | మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం.. ఏకంగా 50 మంది విద్యార్థులకు పాజిటివ్​

    అక్షరటుడే, హైదరాబాద్ : Mahindra University : తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రపంచానికే తలమానికంగా ఉన్న హైదరాబాద్‌లోని మహీంద్రా...

    CP Foot Patrolling | సీపీ ఫుట్​ పెట్రోలింగ్​.. నిజామాబాదులో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గట్టి నిఘా

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Foot Patrolling : గణేష్ నవరాత్రి ఉత్సవాల (Ganesh Navratri festivals)...

    POCSO court | బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 51 ఏళ్ల జైలు.. పొక్సో కోర్టు సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: POCSO court : నల్గొండ Nalgonda పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికను అత్యాచారం చేసిన...

    Uttar Pradesh | భర్తను వదిలి.. 22 ఏళ్ల మేనళ్లుడితో పారిపోయిన ఏడుగురు పిల్లల తల్లి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : వింత ఘటన కథనాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తోంది ఉత్తరప్రదేశ్‌. ముఖ్యంగ ఫ్యామిలీకి...

    More like this