ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిManjeera Rivar | మంజీర నదిలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

    Manjeera Rivar | మంజీర నదిలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Manjeera Rivar | బాన్సువాడ మండలంలోని బుడిమి గ్రామానికి (Budimi Village) చెందిన జంబిక సాయిలు మంజీర నదిలో చిక్కుకున్నాడు. నిజాంసాగర్ (Nizamsagar) 12 వరద గేట్లు ఎత్తడంతో మంజీరా నదిలో చిక్కుకున్నట్లు గ్రామస్థులు గుర్తించి 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు.

    కానిస్టేబుల్ పవన్ కుమార్, పృథ్వీ ఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్థుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. వాగులో చిక్కుకున్న సాయిలను సురక్షితంగా రక్షించగలిగారు. సకాలంలో స్పందించిన కానిస్టేబుళ్లనుఈ సందర్భంగా గ్రామస్థులు అభినందించారు.

    కాగా.. సోమవారం రోజే మహమ్మద్‌ నగర్‌ మండలం ముగ్దుంపూర్‌కు చెందిన కాపర్లు అస్గర్‌ పాషా, బండారి సాయినాథ్‌ సోమవారం వరదనీటిలో చిక్కుకున్న విషయం తెలిసిందే. స్థానికులు సమాచారం అందించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నీటి ప్రవాహం తగ్గించేందుకు ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. అనంతరం ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది ఎట్టకేలకు వారిని, గొర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

    Latest articles

    Uttar Pradesh | భర్తను వదిలి.. 22 ఏళ్ల మేనళ్లుడితో పారిపోయిన ఏడుగురు పిల్లల తల్లి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : వింత ఘటన కథనాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తోంది ఉత్తరప్రదేశ్‌. ముఖ్యంగ ఫ్యామిలీకి...

    Raghunandan Rao | దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం.. పీసీసీ చీఫ్​కు ఎంపీ రఘునందన్​రావు సవాల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raghunandan Rao | దమ్ముంటే కాంగ్రెస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ...

    Vinayaka Chavithi | నగరంలో సందడిగా మార్కెట్లు.. భారీ గణనాథుల తరలింపు..​ ​

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Chavithi | వినాయక చవితి నేపథ్యంలో రోడ్లన్నీ సందడిగా మారాయి. నగరంలోని పెద్ద బజార్...

    Local Body Elections | పంచాయతీ ఎన్నికలపై కీలక అప్​డేట్​.. ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) పై కీలక్​ అప్​డేట్​...

    More like this