ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | న్యూసెన్స్ కేసులో నలుగురికి జైలు శిక్ష

    Nizamabad City | న్యూసెన్స్ కేసులో నలుగురికి జైలు శిక్ష

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | న్యూసెన్స్ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన నలుగురికి న్యాయస్థానం నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది.

    ఒకటో టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 23న అర్ధరాత్రి బ​స్టాండ్​ ఎదురుగా ఉన్న సాయి మెస్​లో (Sai Mess) నగరానికి చెందిన జంగిటి విశాల్, బజ్జుల్వర్ గోవింద్, సందనాల సాయికుమార్, కాలే నవనాథ్ న్యూసెన్స్ (Nuisance) చేసి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించారు.

    సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని సిటీ పోలీస్​యాక్ట్​ (City Police Act) కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని స్పెషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్​ (Special Second Class Magistrate) ఎదుట హాజరుపర్చగా ఒక్కొక్కరికి నాలుగురోజుల చొప్పున జైలుశిక్ష విధించారు.

    Nizamabad City | న్యూసెన్స్​ చేస్తే కఠినచర్యలు

    నగరంలో రద్దీ ఉండే ప్రాంతాల్లో న్యూసెన్స్​ చేస్తూ ఇబ్బంది కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్​హెచ్​వో పేర్కొన్నారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు హోటళ్లన్నీ సమయానుసారం మూసివేయాలని.. రాత్రివేళ్లలో సరైన కారణం లేకుండా రోడ్లపై తిరిగితే నిబంధనల ప్రకారం చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు.

    Latest articles

    CP Foot Patrolling | సీపీ ఫుట్​ పెట్రోలింగ్​.. నిజామాబాదులో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గట్టి నిఘా

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Foot Patrolling : గణేష్ నవరాత్రి ఉత్సవాల (Ganesh Navratri festivals)...

    POCSO court | బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 51 ఏళ్ల జైలు.. పొక్సో కోర్టు సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: POCSO court : నల్గొండ Nalgonda పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికను అత్యాచారం చేసిన...

    Uttar Pradesh | భర్తను వదిలి.. 22 ఏళ్ల మేనళ్లుడితో పారిపోయిన ఏడుగురు పిల్లల తల్లి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : వింత ఘటన కథనాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తోంది ఉత్తరప్రదేశ్‌. ముఖ్యంగ ఫ్యామిలీకి...

    Raghunandan Rao | దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం.. పీసీసీ చీఫ్​కు ఎంపీ రఘునందన్​రావు సవాల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raghunandan Rao | దమ్ముంటే కాంగ్రెస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ...

    More like this