ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKTR | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్​ఎస్​ జెండా ఎగరాలి..

    KTR | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్​ఎస్​ జెండా ఎగరాలి..

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: KTR | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీఆర్​ఎస్​ జెండా ఎగరాలని మాజీ మంత్రి, బీఆర్​ఎస్ (BRS)​ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కామారెడ్డి జిల్లా రైతుబంధు (Raithu bandhu) సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు డాక్టర్ దుద్దాల అంజిరెడ్డి బీఆర్​ఎస్​లో చేరారు.

    KTR | పార్టీని బలోపేతం చేయాలి

    ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్​ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. బీఆర్​ఎస్​ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో (Banswada Constituency) ఉన్న పరిస్థితులపై చర్చించారు. మాజీ మంత్రితో పాటు పార్టీ సీనియర్ నాయకులు షేక్ జుబేర్, మోచి గణేష్, చందర్ తదితరులున్నారు.

    Latest articles

    Eco Friendly Vinayaka | పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులు

    అక్షరటుడే, ఇందూరు: Eco Friendly Vinayaka | పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను పూజించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్...

    Life Style | గంటల తరబడి ఒకేచోట కూర్చుంటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Life Style | ప్రస్తుత కాలంలో చాలామంది ఉద్యోగులకు గంటల తరబడి కుర్చీలో కూర్చోవడం...

    Private Degree Colleges | ప్రైవేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాల కార్యవర్గం ఎన్నిక

    అక్షరటుడే, కామారెడ్డి/ఇందూరు: Private Degree Colleges | తెలంగాణ యూనివర్సిటీ (Telanagana University) పరిధిలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల...

    Anantapur District | సబ్బులు, శాంపూలతో తయారైన గణపతి విగ్రహం.. ఇదే ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anantapur District | తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి వేడుకల (Vinayaka Chavithi celebrations)...

    More like this