ePaper
More
    HomeతెలంగాణBJP Nizamabad | ఇందూరుకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

    BJP Nizamabad | ఇందూరుకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

    Published on

    అక్షరటుడే ఇందల్వాయి: BJP Nizamabad | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు (BJP chief Ramachandra Rao) జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు పార్టీశ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

    ఇందల్వాయి టోల్​ప్లాజా (Indalwai Toll Plaza) వద్ద ఎంపీ అర్వింద్ (MP Arvind)​, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి (Dinesh Kulachari) ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు రామచంద్రరావుకు ఘనస్వాగతం పలికాయి. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సత్యనారాయణ, కేపీ రెడ్డి, నాయుడు రాజన్న, మోహన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

    BJP Nizamabad | నగరంలోని శ్రీరామ గార్డెన్​లో..

    నగరంలోని శ్రీరామ గార్డెన్​లో (Srirama Garden) బీజేపీ శ్రేణులతో ఆయన సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పదాధికారులతో ఆయన మాట్లాడనున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలపై (Local Body Elections) పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

    Latest articles

    Boyfriend detonates detonator | దారుణం.. వివాహిత నోట్లో డినోటేర్ పేల్చేసిన ప్రియుడు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Boyfriend detonates detonator : కర్ణాటక (Karnataka) లో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. ఇక్కడి మైసూర్‌...

    Israeli strikes on Gaza | గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israeli strikes on Gaza : ఆక్రమిత గాజా (Gaza) లోని నాజర్ ఆసుపత్రిపై సోమవారం...

    Prime Minister Narendra Modi | ఎన్ని ఒత్తిళ్లున్నా మేమే భరిస్తాం.. అమెరికా సుంకాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prime Minister Narendra Modi : ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ..  రైతులు, చిరు వ్యాపారవేత్తలు,...

    Chain snatching case | నిజామాబాద్​ నగరంలో చైన్​ స్నాచింగ్​.. రెండున్నర తులాల బంగారం గొలుసు అపహరణ

    అక్షరటుడే, ఇందూరు: Chain snatching case : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్​ స్నాచింగ్​ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని...

    More like this