ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | కూల్​డ్రింక్​ షాప్​లో మద్యం విక్రయం.. చివరకు ఏం జరిగిందంటే.

    Nizamsagar | కూల్​డ్రింక్​ షాప్​లో మద్యం విక్రయం.. చివరకు ఏం జరిగిందంటే.

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్ ​: Nizamsagar | కిరాణా దుకాణాల్లో, బెల్డ్​ షాపుల్లో(Belt Shops) మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మవద్దని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇష్టారీతిన వ్యాపారులు వ్యవహరిస్తున్నారు.

    Nizamsagar | పిట్లం మండల కేంద్రంలో..

    అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు తిమ్మానగర్(Thimmanagar) రోడ్డు పక్కన ఉన్న సాయి కూల్​డ్రింక్ షాప్​(Sai Cooldrink Shop)పై ఆదివారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. దుకాణ యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్సె వెంకట్రావు తెలిపారు.దాడుల్లో 118 మద్యం బాటిళ్లను సీజ్(118 Liquor Bottles Seized) చేసినట్లు ఆయన తెలిపారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే, దాబాలలో మద్యం సిట్టింగులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై వెంకట్రావు(SI Venkat Rao) హెచ్చరించారు. ఈ దాడుల్లో ఆయనతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

    Latest articles

    mid-day meal | మధ్యాహ్న భోజనం తిన్న 28 మంది విద్యార్థులకు అస్వస్థత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: mid-day meal : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌...

    Gandhari | కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో పుస్తకాల దందా!

    అక్షరటుడే, గాంధారి : Gandhari | మండలంలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ నిర్వాహకులు పుస్తకాల దందా చేస్తున్నారు. పాఠశాలలో...

    Khairatabad Ganesh | ఖైరతాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు.. ఎప్పటి నుంచంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khairatabad Ganesh | వినాయక చవితి (Vinayaka Chavithi) వచ్చిందంటే హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో...

    IIM Raipur | ఐఐఎం లీడర్‌షిప్ సమ్మిట్ 2025.. ఆవిష్కరణ, కస్టమర్-కేంద్రీకృత విధానాలపై ఫోకస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IIM Raipur | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) రాయ్​పూర్​ (IIM Raipur) తన...

    More like this