ePaper
More
    HomeతెలంగాణShradhanand Ganj | శ్రద్ధానంద్​ గంజ్​​లో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

    Shradhanand Ganj | శ్రద్ధానంద్​ గంజ్​​లో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Shradhanand Ganj | నగరంలోని (Nizamabad city) గంజ్​ మార్కెట్​లో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    మూడో టౌన్​ ఎస్సై హరిబాబు (SI Haribabu) తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున శ్రద్ధానంద్ ఏరియా ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి (37) షెడ్​కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం గమనించిన కూలీలు వెంటనే మూడో టౌన్​ పోలీసులకు సమాచారం అందించారు.

    వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే మూడో టౌన్ పోలీసులను సంప్రదించాలని ఎస్సై కోరారు.

    Latest articles

    Shabbir Ali | పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దోపిడీ తప్ప అభివృద్ధి చేయలేదు..

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | పదేళ్ల పాటు అధికారం సాగించిన బీఆర్ఎస్ పాలనలో (BRS) దోపిడీ తప్ప...

    Banswada | మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన...

    Eagle Team | హైదరాబాద్​లో రేవ్​పార్టీ భగ్నం.. నిందితుల్లో డిప్యూటీ తహశీల్దార్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Team | హైదరాబాద్​ (Hyderabad)లో డ్రగ్స్​ కల్చర్​ రోజురోజుకు పెరిగిపోతుంది. రేవ్​పార్టీలు, బర్త్​...

    Union Minister Shivraj | ఇది నయా భారత్.. ఎవరి బెదిరింపులకు లొంగదన్న కేంద్ర మంత్రి శివరాజ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Union Minister Shivraj | ఎవరి ఒత్తిళ్లకు ఇండియా తలొగ్గదని, ఇది నయా భారత్ అని...

    More like this