ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGandhari | దాబాలో యథేచ్ఛగా సిట్టింగ్​లు.. యజమానిపై కేసు నమోదు

    Gandhari | దాబాలో యథేచ్ఛగా సిట్టింగ్​లు.. యజమానిపై కేసు నమోదు

    Published on

    అక్షరటుడే, గాంధారి: Gandhari | పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ దాబాల్లో యథేచ్ఛగా సిట్టింగులు కొనసాగుతున్నాయి. దాబాల్లో మద్యం అమ్మరాదని గతంలోనే ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. అలాగే యజమానులకు సైతం కౌన్సెలింగ్ (Police Counseling) ఇచ్చారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మద్యం సిట్టింగ్​లు ఏర్పాటు చేసి న్యూసెన్స్​ చేస్తున్నారు.

    Gandhari | గాంధారి మండల కేంద్రంలో..

    మండల కేంద్రంలో ఓ దాబాలో సిట్టింగ్​ ఏర్పాటు చేసినందుకు దాబా (Dhaba sitting) యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. దాబాల్లో మద్యం అమ్మరాదని ఇదివరకే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని అయినప్పటికీ సిట్టింగ్​లు ఏర్పాటు చేశారనే సమాచారంతో దాడి చేశామన్నారు. అనంతరం యజమానిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

    Latest articles

    Gold Price on august 25 | అతివ‌ల‌కు గుడ్ న్యూస్.. త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on august 25 : దేశంలో బంగారం, వెండి Silver ధరలు ఇటీవల...

    Pre Market Analysis | మార్కెట్లకు ‘ఫెడ్‌’ బూస్ట్‌.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ఫెడ్‌ చైర్మన్‌(Fec chiarman) జెరోమ్‌ పావెల్‌ జాక్సన్‌హోల్‌ ప్రసంగం తర్వాత...

    Makloor Murder case | ఇద్దరు యువకుల దారుణ హత్య.. అర్ధరాత్రి ఘటన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ​: Makloor Murder case | నిజామాబాద్​ జిల్లా మాక్లూర్​ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు...

    August 25 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 25 Panchangam : తేదీ (DATE) – 25 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    More like this