ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBhiknoor | సర్వీస్ వైర్లు సరిచేస్తుండగా విద్యుత్ షాక్.. ఒకరి మృతి

    Bhiknoor | సర్వీస్ వైర్లు సరిచేస్తుండగా విద్యుత్ షాక్.. ఒకరి మృతి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Bhiknoor | పొలంలో పనిచేస్తుండగా విద్యుత్​షాక్​ తగలడంతో ఓ కౌలు రైతు పొలంలోనే మృతి చెందాడు. ఈ ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి (Jangampally) శివారులో ఆదివారం చోటు చేసుకుంది.

    పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం (Kamareddy mandal) నర్సన్నపల్లి గ్రామానికి చెందిన చిదుర రాజిరెడ్డి(45) తనకున్న వ్యవసాయ భూమితో పాటు జంగంపల్లి శివారులో ఉన్న ఆరెకరాల భూమిని కొన్నేళ్లుగా కౌలుకు సాగు చేస్తున్నాడు.

    వ్యవసాయ భూమిలో సర్వీస్ వైర్లు కిందకు వేళాడుతున్నాయి. దీంతో ఆదివారం దుక్కి దున్నుతూ సరి చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. దాంతో ట్రాక్టర్​పై సీటులోనే రాజిరెడ్డి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వ్యవసాయ భూమి వద్దకు చేరుకుని బోరున విలపించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

    Latest articles

    sanju samson century | ఆసియా కప్ 2025కి ముందు సంజూ శాంసన్ తుఫాన్ ఇన్నింగ్స్… గిల్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: sanju samson century : వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా...

    Gold Price on august 25 | అతివ‌ల‌కు గుడ్ న్యూస్.. త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on august 25 : దేశంలో బంగారం, వెండి Silver ధరలు ఇటీవల...

    Pre Market Analysis | మార్కెట్లకు ‘ఫెడ్‌’ బూస్ట్‌.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ఫెడ్‌ చైర్మన్‌(Fec chiarman) జెరోమ్‌ పావెల్‌ జాక్సన్‌హోల్‌ ప్రసంగం తర్వాత...

    Makloor Murder case | ఇద్దరు యువకుల దారుణ హత్య.. అర్ధరాత్రి ఘటన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ​: Makloor Murder case | నిజామాబాద్​ జిల్లా మాక్లూర్​ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు...

    More like this