ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | డబ్బులు ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారు..

    Nizamsagar | డబ్బులు ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారు..

    Published on

    అక్షర టుడే, నిజాంసాగర్‌: Nizamsagar | తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా పంచాయతీ అధికారులు (Panchayiti officers) వేధింపులకు గురి చేస్తున్నారని నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్​కు (Gorugal) చెందిన శ్రీకాంత్​ రెడ్డి వాపోయారు. ఈమేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

    మండలకేంద్రంలో గ్రామ పంచాయతీకి చెందిన మడిగెలను అద్దెకు తీసుకున్నానని, కానీ.. గిరాకీ లేకపోవడంతో దాదాపు రెండేళ్ల కిందట మడిగెలు ఖాళీ చేసినట్లు పేర్కొన్నాడు. అయితే, అడ్వాన్స్‌ రూపంలో చెల్లించిన రూ.42వేలను అడిగితే పంచాయతీ అధికారులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయాడు. ఎట్టకేలకు చెక్కు ఇచ్చినా.. ఖాతాలో డబ్బు లేదని బ్యాంకు అధికారులు తిప్పి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నాడు.

    Latest articles

    Urea Shortage | యూరియా తిప్ప‌లు.. రైతుల ప‌డిగాపులు.. తెల్ల‌వార‌క ముందే సొసైటీల ఎదుట వ‌రుస‌లు

    అక్షరటుడే, వెబ్​బెస్క్ : Urea Shortage | రాష్ట్రంలో యూరియా కొర‌త(Urea Shortage)మ‌రింత తీవ్ర‌మైంది. స‌రిప‌డా స్టాక్ లేక‌పోవ‌డంతో...

    Amit Shah | జైలు నుంచే పాల‌న కొన‌సాగించాలా? హోం మంత్రి అమిత్ షా ప్ర‌శ్న‌

    అక్షరటుడే, వెబ్​బెస్క్ : Amit Shah | ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు తీవ్రమైన నేరం చేసి 30...

    Atrocity case | ఎస్సైపై అట్రాసిటీ కేసు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Atrocity case | వరంగల్​ (Warangal) మిల్స్​ కాలనీ పోలీస్ స్టేషన్​ ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ...

    Peddapalli Bypass | ఇంజిన్​ మార్చడం కోసం ఆగిన రైలు.. బైపాస్ లైన్​​ అందుబాటులోకి వస్తే తప్పనున్న తిప్పలు

    అక్షరటుడే, వెబ్​బెస్క్ : Peddapalli Bypass | నాందేడ్​–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​ పెద్దపల్లి జంక్షన్​ మీదుగా రాకపోకలు సాగిస్తోంది....

    More like this