ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Traffic Police | వీకెండ్​లో ఎంజాయ్​ చేస్తున్న మందుబాబులు.. షాక్ ఇస్తున్న ట్రాఫిక్​ పోలీసులు

    Traffic Police | వీకెండ్​లో ఎంజాయ్​ చేస్తున్న మందుబాబులు.. షాక్ ఇస్తున్న ట్రాఫిక్​ పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Traffic Police | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో శని, ఆదివారాల్లో మందుబాబులు ఎంజాయ్​ చేస్తున్నారు. ఫూటుగా తాగి వాహనాలపై ఇళ్లకు వెళ్తున్నారు. అయితే వారికి ట్రాఫిక్​ పోలీసులు షాక్​ ఇస్తున్నారు. డ్రంకన్​ డ్రైవ్ స్పెషల్ తనిఖీలు (Drunk n Drive Checks) చేపడుతున్నారు.

    నగరంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరుగుతాయి. అయితే కొంతమంది మాత్రం మద్యం తాగి ఇష్టారీతిన వాహనాలు నడుపుతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు గాయపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు డ్రంకన్ ​డ్రైవ్​ అరికట్టడానికి నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో సైబరాబాద్ (Cyberabad)​ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్​ నిర్వహిస్తున్నారు.

    Traffic Police | ఎంతమంది చిక్కారంటే..

    సైబరాబాద్​ ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏకంగా 405 మంది దొరికారు. అందులో ద్విచక్ర వాహనదారులు 292 మంది ఉన్నారు. ఆటో రిక్షా నడిపేవారు 26 మంది, ఫోర్​ వీలర్స్​ నడిపే వారు 79, భారీ వాహనాల డ్రైవర్లు 8 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికారు. గత వారం 199 మందిని పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. వారిలో 188 మందికి జడ్జి జైలు శిక్ష విధించారు. 188 మందికి జరిమానా వేశారు. ఇందులో 18 మందికి సామాజిక సేవ చేయాలని శిక్ష వేశారు.

    Traffic Police | తాగి వాహనాలు నడపొద్దు

    మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు సూచిస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబాలు రోడ్డున పడుతాయని హెచ్చరిస్తున్నారు. డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడిని వారికి కౌన్సెలింగ్​ అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. అయినా మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు.

    Latest articles

    Peddapalli Bypass | ఇంజిన్​ మార్చడం కోసం ఆగిన రైలు.. బైపాస్ లైన్​​ అందుబాటులోకి వస్తే తప్పనున్న తిప్పలు

    అక్షరటుడే, వెబ్​బెస్క్ : Peddapalli Bypass | నాందేడ్​–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​ పెద్దపల్లి జంక్షన్​ మీదుగా రాకపోకలు సాగిస్తోంది....

    Chief Kim | క‌న్నీళ్లు పెట్టుకున్న ఉత్త‌ర‌కొరియా చీఫ్ కిమ్‌.. ఉక్రెయిన్ పోరులో అమ‌రులైన సైనికుల‌కు నివాళి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chief Kim | ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు....

    Tsunami | ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతున్న మెగా సునామి.. వెయ్యి అడుగుల ఎత్తు కెర‌టాల‌తో విధ్వంసం ఖాయ‌మేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tsunami | అమెరికా పశ్చిమ తీరానికి గణనీయమైన ప్రకృతి విపత్తు ముప్పుగా మారే అవకాశమున్నట్లు...

    Police Raids | హాస్టళ్లలో పోలీసులు దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Police Raids | కాలేజీ విద్యార్థుల హాస్టళ్లు, రూమ్​ల్లో పోలీసులు మెరుపు దాడులు చేయగా.....

    More like this