ePaper
More
    HomeతెలంగాణMusi Riverfront development | మూసి రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి రూ. 375 కోట్లు మంజూరు

    Musi Riverfront development | మూసి రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి రూ. 375 కోట్లు మంజూరు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Musi Riverfront development : మూసి నదీ (Musi River) తీరం అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

    2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.1500 కోట్లు మంజూరు చేయగా.. తాజాగా రెండో త్రైమాసికానికి రూ.375 కోట్లు విడుదల చేసింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    Musi Riverfront development : ఆ ఖాతాలో నిధుల జమ

    మూసి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నారు. ఈమేరకు మేయర్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులో పేర్కొన్నారు.

    ప్రభుత్వ ఆర్థిక శాఖ ఇటీవల జారీ చేసిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఆధారంగా ఈ మూసీ నదీ తీరం అభివృద్ధి పనులకు నిధుల విడుదల చేపట్టారు.

    ప్రభుత్వం విడుదల చేసిన తాజా నిధులు PD A/C నెం. 379 లో జమ కానున్నాయి. ఇక ఖర్చుల వివరాలు, వినియోగ ధ్రువపత్రాలను ఖాతా నియంత్రణాధికారి (AG)కి సమర్పించాలని MRDCL మేనేజింగ్ డైరెక్టర్‌ను సర్కారు ఆదేశించింది.

    Latest articles

    Gold Price on August 24 | ప‌సిడి ప్రియుల‌కు పండుగ లాంటి వార్త‌.. నేడు ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 24 : పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వ‌స్తున్నాయంటే మనకు ముందుగా...

    Gardening | ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగా పెరుగుతాయ్​..

    అక్షరటుడే, హైదరాబాద్: Gardening | గార్డెనింగ్ (Gardening) అనేది మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక గొప్ప హాబీ. ముఖ్యంగా వర్షాకాలంలో...

    August 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 24 Panchangam : తేదీ (DATE) – 24 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    SR Pharma Company | SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్​లో ఘటన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది. చౌటుప్పల్...

    More like this