ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar Project | నిజాంసాగర్ నీటి విడుదల నిలిపివేత

    Nizamsagar Project | నిజాంసాగర్ నీటి విడుదల నిలిపివేత

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ఎగువభాగం నుంచి ఇన్​ఫ్లో తగ్గుముఖం పట్టడంతో శనివారం ఉదయం నీటి విడుదలను నిలిపివేసినట్లు నీటిపారుదల శాఖ ఈఈ సోలోమాన్​ తెలిపారు.

    ఎగువ భాగం నుంచి ప్రాజెక్టులోకి 13,590 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో ప్రధాన కాలువ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1405.00 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1404.00 అడుగుల (16.357 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది.

    Nizamsagar Project | పర్యాటకుల సందడి

    ప్రాజెక్టుపై పర్యాటకుల సందడి నెలకొంది. ఎగువ నుంచి భారీ ఎత్తున ఇన్​ఫ్లో ఉండడంతో రెండురోజుల క్రితం వరకు గేట్లను ఎత్తి మంజీరలోకి (manjeera) నీటిని విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టును సందర్శించేందుకు పర్యాటకులు తరలివచ్చారు. అక్కడి ఉద్యానవనంలో సేదదీరారు. గేట్లు మూసి ఉంచినప్పటికీ పర్యాటలకు ప్రాజెక్టును తిలకించేందుకు వస్తున్నారు.

    Latest articles

    ASHA Workers | చావుకు వెళ్తే మృతదేహంతో ఫొటో దిగి పెట్టాలట.. కలెక్టరేట్​ ఎదుట ఆశాల ధర్నా

    అక్షరటుడే, కామారెడ్డి: ASHA Workers | అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులు చనిపోయారని...

    Nagar Kurnool | రాంగ్​నంబర్​లో కనెక్టయి పెళ్లి.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagar Kurnool | వారిద్దరు రాంగ్​ నంబర్​లో కనెక్ట్​ అయ్యారు. అనంతరం ప్రేమించి వివాహం...

    Smart Ration Cards | ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం.. సెప్టెంబర్ 15 నాటికి 1.46 కోట్ల కుటుంబాలకు పంపిణీ లక్ష్యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Smart Ration Cards | ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు స్మార్ట్...

    Rajasthan | పోటెత్తిన వరద.. రెండు కిలోమీటర్ల మేర భారీ గొయ్యి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajasthan | ఉత్తర భారత దేశంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. క్లౌడ్​బరస్ట్...

    More like this