అక్షరటుడే, వెబ్డెస్క్ :Manmohan Singh | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ former primer minister of India విగ్రహాన్ని హైదరాబాద్(Hyderabad)లో ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని విప్రో సర్కిల్(Wipro Circle)లో మన్మోహన్ సింగ్ భారీ విగ్రహం ఏర్పాటుకు హెచ్ఎండీఏ(HMDA) సిద్ధం అవుతోంది. విప్రో జంక్షన్ పక్కనే ఉన్న స్థలంలో ఉద్యానవనాన్ని తీర్చిదిద్ది, అందులో విగ్రహాన్ని(Statue) ఆవిష్కరించాలని యోచిస్తోంది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.