ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | గ్రామాల్లో ‘పనుల జాతర’ కార్యక్రమాలు ప్రారంభం

    Yellareddy | గ్రామాల్లో ‘పనుల జాతర’ కార్యక్రమాలు ప్రారంభం

    Published on

    అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు రెండో విడత ‘పనుల జాతర’ (Panula Jathara) కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎంపీడీవో ప్రకాష్ (MPDO Prakash) పేర్కొన్నారు.

    ఎల్లారెడ్డి మండలంలో శుక్రవారం వివిధ గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పనుల జాతరలో భాగంగా భిక్కనూరు (Bhiknoor), మీసాన్ పల్లి, అడవిలింగాల పంచాయతీల్లో గేదెల షెడ్​లకు భూమిపూజ నిర్వహించారు. గతేడాది చేపట్టిన పనుల జాతరలో ఉపాధి హామీ కూలీలకు పనిదినాలు కల్పించామని, అభివృద్ధి పనులలో కూలీల వేతనాలకు అందజేశామని ఆయన వివరించారు.

    ఈ దఫా పనుల జాతరలో ఇందిరా మహిళాశక్తి పథకం (Indira Mahila Sakthi Scheme) ద్వారా మహిళలకు ఉపాధి కల్పన, జలనిధి కింద నీటి సంరక్షణ పనులతో పాటు, వ్యవసాయ పొలాలకు బాటల నిర్మాణం, ఫల వనాల పెంపకం చేపడతామన్నారు. పశువులు, గొర్రెల షెడ్ల నిర్మాణాలు పూర్తి చేసే ఆ చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ప్రత్యేక అధికారి సురేందర్, ఏపీవో వినోద్​తో పాటు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

    Latest articles

    ACB Trap | రిజిస్ట్రేషన్​ కోసం రూ.లక్ష లంచం.. ఏసీబీకి చిక్కిన సబ్​ రిజిస్ట్రార్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. లంచం తీసుకోనిదే పనులు చేయడం...

    Photo and Videographers | ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్​ అసోసియేషన్ నూతన కార్యవర్గం

    అక్షరటుడే, ఇందూరు: Photographers and Videographers | నిజామాబాద్ (Nizamabad) ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్​ అసోసియేషన్ నూతన...

    ITI Hanmakonda | ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: ITI Hanmakonda | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telanagana State) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ...

    ACB Raid | ఏసీబీకి చిక్కిన జాయింట్​ సబ్​ రిజిస్ట్రార్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | ఏసీబీ (ACB) అధికారుల వరుస కేసులతో అవినీతి అధికారుల గుండెళ్లో...

    More like this