ePaper
More
    HomeతెలంగాణIntermediate Education | కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచాలి

    Intermediate Education | కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Intermediate Education | కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెరిగే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ (DIEO Ravi kumar) అన్నారు.

    నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను (Government Boys Junior College) శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు కమిషనర్ (Inter Board Commissioner) ఆదేశాల మేరకు విద్యార్థులకు ఫేషియల్ బయోమెట్రిక్ అటెండెన్స్ (Biometric Attendance) విధానాన్ని అమలు చేయాలని అన్నారు.

    సెకండియర్​ విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా బోధించాలని.. అప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతామని పేర్కొన్నారు. చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థి డేటాను ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడంతో పాటు అపార్, పెన్ నెంబర్లను నమోదు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ ఖాలిక్ సిబ్బంది పాల్గొన్నారు.

    Latest articles

    Medical College Raging case | ఎట్టకేలకు ర్యాగింగ్ కేసు నమోదు.. ఎఫ్​ఐఆర్​లో ఏముందంటే..

    అక్షరటుడే, ఇందూరు: Medical College Raging case : నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌లో శనివారం జరిగిన ర్యాగింగ్​ ఘటనపై...

    CIBIL score | సిబిల్ స్కోర్ వారికి తప్పనిసరి కాదు : కేంద్రం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CIBIL score : బ్యాంకు నుంచి తొలిసారిగా లోన్ తీసుకునేవారికి కేంద్రం తీపి కబురు చెప్పింది....

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    More like this