ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Junior College Admissions | జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ షెడ్యూల్‌ విడుదల

    Junior College Admissions | జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ షెడ్యూల్‌ విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్ డెస్క్: junior college : తెలంగాణలోని జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ junior colleges admission షెడ్యూల్‌ విడుదల అయింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు state inter board షెడ్యూల్ విడుదల చేసింది.

    గురువారం నుంచి మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుంది. మే చివరి వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. జూన్‌ 2న ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్‌ 30 నాటికి మొదటి దశ అడ్మిషన్స్‌ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మేరకు అన్ని కళాశాలలకు బోర్డు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

    More like this

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవల్లో కీలక మార్పులు రానున్నాయి....

    Sharper Mind | మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పాదరసంలాంటి మెదడు మీసొంతం

    అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది...

    Collectorate building collapses | ఆదిలాబాద్​లో భారీ వ‌ర్షం.. కుప్ప‌కూలిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collectorate building collapses : ఆదిలాబాద్​ Adilabad లో భారీ వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబరు...