ePaper
More
    HomeతెలంగాణVinayaka Chavithi | గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన షబ్బీర్​అలీ

    Vinayaka Chavithi | గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన షబ్బీర్​అలీ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vinayaka Chavithi | వినాయక నిమజ్జనానికి సంబంధించి జిల్లాకేంద్రంలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ మేరకు గణేష్​ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ (Shabbir Ali) పరిశీలించారు.

    వివిధ శాఖల అధికారులతో కలిసి నగరంలోని వినాయక్​ నగర్​లో (Vinayak Nagar) ఉన్న గణేష్ నిమజ్జన బావిని పరిశీలించారు. బావి ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మున్సిపల్​ సిబ్బంది, పోలీసులు పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. గణేష్ నిమజ్జనం జరిగే ప్రధాన రహదారులను పరిశీలించారు. ఆయన వెంట వ్యవసాయ కమిషన్ (Agricultural Commission)​ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా (NUDA) ఛైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు రత్నాకర్, ఖుద్దుస్ తదితరులున్నారు.

    Latest articles

    Chennai Airport | చెన్నై ఎయిర్ పోర్టులో హై గ్రేడ్ గంజాయి.. విలువ రూ.12 కోట్ల పైనే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chennai Airport : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. గురువారం (ఆగస్టు 21)...

    Tollywood Movie shootings | ప్రొడ్యూసర్లు – ఫిల్మ్‌ ఫెడరేషన్‌ వివాదానికి తెర.. రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood Movie shootings : ప్రొడ్యూసర్లు(producers), ఫిల్మ్‌ ఫెడరేషన్‌ మధ్య వివాదానికి తెర పడింది....

    Hyderabad Honeytrap | హైదరాబాద్​లో హనీట్రాప్​.. రూ.7 లక్షల కాజేత!

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Honeytrap : తెలంగాణ రాజధాని హైదరాబాద్(Telangana capital Hyderabad)​లో హనీట్రాప్ వెలుగుచూసింది. అమీర్​పేట్​(Ameerpet)లో 81...

    Nizamsagar reservoir flood | మొరాయిస్తున్న నిజాంసాగర్​ జలాశయం వరద గేటు..

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar reservoir flood : కామారెడ్డి (KamareddY) జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం...

    More like this