ePaper
More
    Homeతెలంగాణcaste census | నేడు సీఎం రేవంత్​ రెడ్డి ప్రెస్ మీట్​.. కేంద్రం కులగణన నిర్ణయంపై..

    caste census | నేడు సీఎం రేవంత్​ రెడ్డి ప్రెస్ మీట్​.. కేంద్రం కులగణన నిర్ణయంపై..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: caste census : జూబ్లీహిల్స్ నివాసం లో ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy మీడియా ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. ఇప్పటికే కేంద్ర క్యాబినేట్​ నిర్ణయంపై రేవంత్​ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పాటించింది..దేశం అనుసరిస్తుందని వ్యాఖ్యానించారు. కుల గణన విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోడీ Prime Minister Narendra Modi కి సీఎం రేవంత్​ రెడ్డి థాంక్యూ చెప్పారు.

    More like this

    Congress | కొత్త ఉప రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ అభినంద‌న‌.. నిష్పాక్షికంగా వ్య‌వ‌హరించాల‌ని విజ్ఞ‌ప్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్...

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...