ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​BHEL Notifications | బీహెచ్‌ఈఎల్‌లో ఇంజినీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులు.. ఈనెల 28తో ముగియనున్న దరఖాస్తు...

    BHEL Notifications | బీహెచ్‌ఈఎల్‌లో ఇంజినీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులు.. ఈనెల 28తో ముగియనున్న దరఖాస్తు గడువు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BHEL Notifications | భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(BHEL) మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాలలో అనుభవజ్ఞులైన ఇంజినీర్లు(Engineers), సూపర్‌వైజర్ల నియామకం కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హెచ్‌పీఈపీలో రిమోట్‌ మానిటరింగ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్‌ సర్వీసెస్‌(RMDS) ప్రాజెక్ట్‌ కోసం అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌(Notification) వివరాలిలా ఉన్నాయి.

    భర్తీ చేసే పోస్టుల సంఖ్య 12.
    పోస్టుల వివరాలు..

    ఇంజినీర్‌(ఎఫ్‌టీఏ -మెకానికల్‌) : 2,
    ఇంజినీర్‌)(ఎఫ్‌టీఏ – ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌) : 1
    సూపర్‌వైజర్‌(ఎఫ్‌టీఏ -మెకానికల్‌) : 6
    సూపర్‌వైజర్‌(ఎఫ్‌టీఏ -ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌) : 3

    అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్‌/బీఈ(B.E.)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం అవసరం.
    వయోపరిమితి : ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి 35 ఏళ్లలోపువారు అర్హులు. ఓబీసీ(OBC) అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
    వేతనం : నెలకు ఇంజినీర్‌కు రూ. 84 వేలు, సూపర్‌వైజర్‌కు రూ. 45 వేలు.
    దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
    దరఖాస్తుకు చివరి తేదీ: ఈనెల 28.
    దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌(EWS) అభ్యర్థులకు రూ.600(జీఎస్టీ అదనం)
    ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
    ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా..

    పూర్తి వివరాలకు https://careers.bhel.in
    and https://hpep.bhel.com వెబ్‌సైట్‌లలో సంప్రదించండి.

    Latest articles

    Godavari | గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

    అక్షరటుడే, ఇందూరు: Godavari : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లో (Pochampadu) గురువారం సాయంత్రం గోదావరి (Godavari)...

    BJP | బీజేపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

    అక్షరటుడే, ఇందూరు : BJP | ​ భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా...

    Engineering colleges | ఇంజినీరింగ్​ ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Engineering colleges | రాష్ట్రంలో ఇంజినీరింగ్​ కాలేజీల (engineering colleges) ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక...

    Sriram sagar project | కొద్దిసేపట్లో శ్రీరాంసాగర్ వరద గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram sagar project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను మళ్లీ ఎత్తనున్నారు. రాత్రి...

    More like this