ePaper
More
    HomeతెలంగాణBanswada | రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం..

    Banswada | రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం..

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఆర్టీసీ బస్సు (RTC bus) ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ ఘటన బాన్సువాడ మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలంలోని (Banswada Mandal) బోర్లం క్యాంప్ శివారులో ఆర్టీసీ బస్సు టీవీఎస్ ఎక్సెల్​ను ఢీకొట్టింది.

    ఈ సంఘటనలో బాన్సువాడ మండలం సోమ్లనాయక్ తండాకు (Somlanayak Thanda) చెందిన రమావత్ గోవింద్ మృతి చెందారు. రమావత్ రాములు పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ (Nizamabad) ఆస్పత్రికి తరలించారు. మరో బైక్​పై ఉన్న ఇద్దరికి సైతం గాయాలయ్యాయి. బోర్లం క్యాంపు శివారులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండడంతో వేరే మార్గం ద్వారా ద్విచక్ర వాహనదారులు వెళ్లే ప్రయత్నంలో కామారెడ్డికి వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. అనంతరం గ్రామస్థులు గోవింద్​ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

    Latest articles

    Sriram sagar project | కొద్దిసేపట్లో శ్రీరాంసాగర్ వరద గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram sagar project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను మళ్లీ ఎత్తనున్నారు. రాత్రి...

    Dark Circles | కళ్ల కింద నల్లటి వలయాలా.. ఈ అద్భుతమైన చిట్కాలతో దూరం చేసుకోండి!

    అక్షరటుడే, హైదరాబాద్: Dark Circles | ముఖానికి అందాన్నిచ్చే కళ్ళు కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్) వస్తే...

    Kamareddy | ప్రియుడితో కలిసి భర్త హత్య.. నిందితులకు జీవిత ఖైదు

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన భర్తను ప్రియుడితో హత్య చేయించిన...

    Nandipet mandal | పేకాట స్థావరంపై దాడి.. తొమ్మిది మంది అరెస్ట్​

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nandipet mandal | నందిపేట్ మండలం (Nandipet mandal) నూత్ పల్లి శివారులో...

    More like this