ePaper
More
    Homeక్రైంMendora | చెట్టును ఢీకొన్న బైక్​.. యువకుడు దుర్మరణం

    Mendora | చెట్టును ఢీకొన్న బైక్​.. యువకుడు దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mendora | జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హైవేలపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇటీవలే కలెక్టర్​, సీపీ, ఇతర అధికారులు బ్లాక్​ స్పాట్స్​ను సైతం గుర్తించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కారణం ఏదైనా వరుసగా యాక్సిడెంట్లు జరుగుతుండడంతో పలువురు ప్రాణాలను కోల్పోతున్నారు.

    Mendora | చెట్టును ఢీకొని..

    బైక్​ చెట్టును ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మెండోరా (Mendora) మండలంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోచంపాడ్​ గ్రామానికి చెందిన అఖిల్(26) తెల్లవారుజామున స్వగ్రామానికి బైక్​పై వస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్ వెల్ఫేర్ వసతి గృహం సమీపంలో బైక్​ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అఖిల్​ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    Latest articles

    SP Rajesh Chandra | మహిళకు ఉరి కేసులో ఒకరి అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | మహిళను చీర కొంగుతో ఉరివేసి హత్య చేసిన నిందితుడిని...

    BHEL Notifications | బీహెచ్‌ఈఎల్‌లో ఇంజినీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులు.. ఈనెల 28తో ముగియనున్న దరఖాస్తు గడువు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BHEL Notifications | భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(BHEL) మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాలలో...

    Allu Arjun | అల్లు అర్జున్- అట్లీ సినిమాలో విల‌న్‌గా త‌మిళ సూప‌ర్ స్టార్.. అంచ‌నాలు పీక్స్‌కి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన పుష్ప 2...

    Stock Market | ఆరో రోజూ కొనసాగిన లాభాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic stock markets) లాభాల బాటలో పయనిస్తున్నాయి....

    More like this