ePaper
More
    HomeతెలంగాణCollector Nizamabad | మున్సిపల్​ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దు..: కలెక్టర్​

    Collector Nizamabad | మున్సిపల్​ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దు..: కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | నగరంలో మున్సిపల్​ సిబ్బంది (Municipal staff) విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) పేర్కొన్నారు.

    పలు డివిజన్లలో బుధవారం ఉదయం 6 గంటలకు ఆకస్మిక పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్​ శానిటేషన్​ విధులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు.

    Collector Nizamabad | సిబ్బందికి సామాగ్రి అందుబాటులో ఉందా..

    మున్సిపల్​ సిబ్బంది పనిచేసేందుకు సామగ్రి ఇస్తున్నారా లేదా.. అని కలెక్టర్​ విచారించారు. ప్రతి ఉదయం క్రమతప్పకుండా సమయానికి విధుల్లో చేరాలని.. నిర్లక్ష్యం వహించవద్దని ఆయన సిబ్బందికి సూచించారు. నగరంలోని ఆర్యనగర్ (Arya nagar)​, బోధన్​ రోడ్​, ఖిల్లా రోడ్​లో (Khilla Road) జరుగుతున్న శానిటేషన్​ పనులను పర్యవేక్షించారు. తనిఖీల్లో ఇన్​ఛార్జి మున్సిపల్​ హెల్త్​ ఆఫీసర్​ రవిబాబు, సానిటరీ సూపర్​వైజర్​ సాజిద్​ అలీ, ఇన్​స్పెక్టర్​ మహిపాల్​, సునీల్​ జవాన్లు తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Agni-5 missile | అగ్ని-5 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం.. 5 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Agni-5 missile : సుమారు 5,000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల లాంగ్ రేంజ్ బాలిస్టిక్...

    Yavatmal | నిజామాబాద్ టు యావత్మల్​.. జోరుగా సాగుతున్న జూదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Yavatmal | నిజామాబాద్​ కమిషనరేట్​ (Nizamabad Commissionerate) పరిధిలో జూదం పట్ల పోలీసులు కఠినంగా...

    Social Media | సోషల్ మీడియాకు బానిసయ్యారా.. ఇలా చేస్తే బయటపడొచ్చు…

    అక్షరటుడే, హైదరాబాద్ : Social Media | సోషల్ మీడియా.. ఈ ఆధునిక ప్రపంచంలో ఒక విడదీయరాని భాగం....

    Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల కోసం లంచం డిమాండ్​ చేసిన ఏఈ.. ఆడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Illu | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Govt)...

    More like this