ePaper
More
    HomeతెలంగాణNizamabad City | ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం..

    Nizamabad City | ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం..

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | సైకిల్​పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు (RTC Bus) ఢీకొట్టింది. ఈ ఘటన నగరంలోని వర్ని రోడ్​లోని (varni Road) ఆనంద్​నగర్ (anand Nagar)​ వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది.

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్​నగర్​ వద్ద బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఎదురుగా సైకిల్​పై వస్తున్న నాగన్న అనే వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో నాగన్నకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఐదో టౌన్​ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు క్షతగాత్రుడిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    అయితే నాగన్న పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్​కు తరలించాలని వైద్యులు సూచించారు. బాధితుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఐదో టౌన్​ ఎస్సై గంగాధర్ (SI Gangadhar)​ తెలిపారు.

    Latest articles

    Agni-5 missile | అగ్ని-5 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం.. 5 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Agni-5 missile : సుమారు 5,000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల లాంగ్ రేంజ్ బాలిస్టిక్...

    Yavatmal | నిజామాబాద్ టు యావత్మల్​.. జోరుగా సాగుతున్న జూదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Yavatmal | నిజామాబాద్​ కమిషనరేట్​ (Nizamabad Commissionerate) పరిధిలో జూదం పట్ల పోలీసులు కఠినంగా...

    Social Media | సోషల్ మీడియాకు బానిసయ్యారా.. ఇలా చేస్తే బయటపడొచ్చు…

    అక్షరటుడే, హైదరాబాద్ : Social Media | సోషల్ మీడియా.. ఈ ఆధునిక ప్రపంచంలో ఒక విడదీయరాని భాగం....

    Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల కోసం లంచం డిమాండ్​ చేసిన ఏఈ.. ఆడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Illu | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Govt)...

    More like this