- Advertisement -
HomeతెలంగాణSri Chaitanya School | పదిలో ‘శ్రీ చైతన్య’ విద్యార్థుల హవా

Sri Chaitanya School | పదిలో ‘శ్రీ చైతన్య’ విద్యార్థుల హవా

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Sri Chaitanya School | పది ఫలితాల్లో ఆర్మూర్ శ్రీ చైతన్య (Sri Chaitanya) విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని ప్రిన్సిపాల్ ముత్తు నందిపాటి తెలిపారు. 72 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100% ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. 62 మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు పొందారని చెప్పారు. శివమాల్ హర్ 586, సీహెచ్ తాన్వి 585, సీహెచ్ అనన్య 584, రవితేజ 583 సాధించి టాపర్లుగా నిలిచినట్లు ప్రిన్సిపాల్ వివరించారు.

- Advertisement -

 

- Advertisement -
- Advertisement -
Must Read
Related News