- Advertisement -
HomeతెలంగాణVivekananda School | ఎస్సెస్సీ ఫలితాల్లో వివేకానంద విద్యార్థుల ప్రతిభ 

Vivekananda School | ఎస్సెస్సీ ఫలితాల్లో వివేకానంద విద్యార్థుల ప్రతిభ 

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Vivekananda School | నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో (Chandrasekhar Colony) ఉన్న వివేకానంద స్కూల్ (Vivekananda School)విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. లాస్య 545 మార్కులు సాధించి పాఠశాల టాపర్ గా నిలిచారు. విద్యార్థిని పాఠశాల కరెస్పాండెంట్ నారా గౌడ్, లత, హెచ్ఎం జయశ్రీ అభినందించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News