- Advertisement -
HomeతెలంగాణIndrani School | ఎస్సెస్సీ ఫలితాల్లో ఇంద్రాణి స్కూల్ విద్యార్థుల ప్రతిభ

Indrani School | ఎస్సెస్సీ ఫలితాల్లో ఇంద్రాణి స్కూల్ విద్యార్థుల ప్రతిభ

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Indrani School | నగరంలోని ఇంద్రాణి స్కూల్ (Indrani School | )​ విద్యార్థులు ఎస్సెస్సీ ఫలితాల్లో (SSC Results)తమ సత్తా చాటారు. విద్యార్థిని హేమశ్రీ బట్టు 578 మార్కులు, సాయి హర్షిణి 571, వర్షిణి బట్టు 567 మార్కులు సాధించారని పాఠశాల కరస్పాండెంట్​ రాజు తెలిపారు. పాఠశాల నుంచి పరీక్షలు రాసిన 39మందిలో అందరూ ఉత్తమ మార్కులతో పాసయ్యారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన అభినందించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News