ePaper
More
    HomeతెలంగాణBodhan | బ్యాక్​వాటర్​ను పరిశీలించిన అదనపు కలెక్టర్​

    Bodhan | బ్యాక్​వాటర్​ను పరిశీలించిన అదనపు కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, బోధన్ : Bodhan | వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ముంపు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అధికారులకు సూచనలు సలహాలు ఇస్తున్నారు.

    దీంట్లో భాగంగా బోధన్ మండలం హంగర్గ గ్రామాన్ని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar) మంగళవారం పరిశీలించారు. ముందస్తు చర్యల్లో భాగంగా చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామాన్ని సందర్శించి బ్యాక్​వాటర్ ప్రవాహాన్ని (Backwater Flow) పరిశీలించారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తహశీల్దార్​ విఠల్​కు (Tahsildar Vitthal) సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. వరద ఉధృతి పెరిగితే గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన చెప్పారు.

    Latest articles

    Kamareddy | బీజేపీ అనుకూలంగా లేని రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | బీజేపీకి అనుకూలంగా లేని రాష్ట్రాల్లో ఓట్లను తొలగిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్...

    Telangana University | మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి..: తెయూ వీసీ

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | వనమహోత్సవంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిని పరిరక్షించాలని తెలంగాణ యూనివర్సిటీ...

    Snake Waterfall | ఈ స్నేక్ వాట‌ర్ ఫాల్స్ గురించి ఎవ‌రికైనా తెలుసా.. వామ్మో అక్క‌డికి వెళ్లాలంటే వ‌ణుకు వ‌చ్చేస్తుంది..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Snake Waterfall | ప్ర‌పంచంలో ఎన్నో వింత‌లు, విడ్డూరాలు ఉంటాయి. అవి ఒక్కోసారి మ‌న‌ల్ని...

    Farmers | తెలంగాణ రైతాంగానికి గుడ్​న్యూస్​.. రాష్ట్రానికి భారీగా యూరియా కేటాయింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Farmers | తెలంగాణ రైతాంగానికి (Telangana farmers) కేంద్ర ప్రభుత్వం గుడ్​న్యూస్ చెప్పింది. యూరియా కొరతతో...

    More like this